వాణిజ్య పన్నులకు సంబంధించిన చట్టాలు & నిబంధనలను తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తుంది, వాణిజ్య పన్నులకు సంబంధించిన విధానాలను రూపొందిస్తుంది. ఆదాయాన్ని ప్రధానంగా ఆర్జించే శాఖల్లో ఇది ఒకటి, రాష్ట్రం మొత్తం ఆదాయంలో 65% నుంచి 70% వరకూ ఇదే అందిస్తోంది. చట్టాలు మరియు నిబంధనలు అమలు జరపడం ద్వారా వాణిజ్య పన్నుల ఆదాయం పరిరక్షణ, వసూలు జరిగేలా ఈ శాఖ చూస్తుంది. 2014-2015 (2014 జూన్ నుంచి 2015 మార్చి వరకూ) ఈ శాఖ రూ. 23728 కోట్ల ఆదాయాన్ని వసూలు చేసింది. రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అందరు ఉద్యోగుల వ్యవస్థాగత & క్రమశిక్షణ అంశాలను ఈ శాఖ చేపడుతుంది.
పేరు | శ్రీ అనుముల రేవంత్ రెడ్డి |
Father | Late Sri Anumula Narsimha Reddy |
Spouse | Smt. Geetha Reddy |
విద్య | |
Contact numbers | |
Email Id |
There is one Sales Tax Appellate Tribunal in Telangana State at Hyderabad consisting of a Chairperson and two other Members to exercise the functions conferred on the Appellate Tribunal under the Act.
The Commercial Taxes Department Staff College conducts refresher courses to the departmental personnel